Friday, September 9, 2011

What happened on 8/9/2011


What happen to day. 08.09.2011.
 Our friends trying to meet the Principal Secretary at his office, but unfortunately he is not available at that time, as per the opinions of the secretariat  staff and other well wishers there is no terminations in the present contract employees service. the government ready accommodate all the members those who are working present.    

ఈ రోజు ఏమిజరిగింది.  . 08.09.2011.
 ప్రియమైన స్నేహితులారా, 

     సుప్రీం కోర్ట్ నుండి సర్టిఫైడ్ కాపీ గవర్నమెంట్ వారికి అందినది అందువలన మన కాంట్రాక్టు సిబ్బంది కొందరు ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలవడం జరిగినది అయెతే వారు కాపీ అందినప్పటికీ దాని విషయమై లాడిపార్టుమెంటు నందు వివరణ తీసుకోవలసి ఉన్నదని తెలియ చేసేనారు, అయితే మనకు ముందుగా మన దరిద్రం ఎప్పుడు నడుస్తూ వుంటుంది, మన ఫైల్ వచ్చిన ప్రతిసారి గవర్నమెంట్లో ఏదో ఒక ఉపద్రవం సంబవిస్తుంది, ఒకసారి మహానేత మరణం మరొకసారి రోశ్శయ్యః గారి గోవేర్నమేంట్ పడిపోవటం మరి ఇప్పుడు చూస్తే జగన్ సమస్య తెలంగాణా సమస్య రెండు జంట కవులలాగా గోవేర్నమేంట్ ముంది అదేవిధoగా మన ముందు ఉన్న సమస్యలు తెల్లవారితే ఏమి జరుగుతుందో తెలెయని పరిస్థితి. అందువలన ప్రియ చదువరి ఒక్క విషయం గట్టిగ అర్ధం చేసుకో గవర్నమెంట్ ఎప్పుడో నిర్ణయం తీసుకుంటుంది అని ఎదురు చూడటం మని మనం గట్టి నిర్ణయంతో అందరం కలసి సుప్రీం కోర్ట్ ఉత్తర్వులను త్వరగా అమలు అయ్యేవిధంగా చూడాలి. అదేవిధంగా మనమందరం G.O. వచ్చే వరకు పోరాడాలి. 


8/9/2011:మన  ఫ్రెండ్స్  ప్రిన్సిపాల్  సెక్రటరీ గారిని కలవడానికి ఆయన  ఆఫీసుకు వెళ్ళటం జరిగింది, అయెతే, కానీ  అనుకోనివిధంగా ఆయన ఆఫీసు నందు లేరు, అయితే సెక్రెటరి ఆఫీసు సిబ్బంది మరియు మరికొందరి పెద్దల చెప్పేన దానిని బట్టి ఎవరిని ఉద్యోగంలో నుండి తీసి వేయరు అని అందరిని కొనసాగిస్తారు అని అక్కడి మన స్నేహితులు తెలియ చేసినారు. 

Source:   http://apphmeu.blogspot.com/


No comments:

Post a Comment