Tuesday, September 13, 2011

ఉద్యోగాలే ఉద్యోగాలు !


13/09/2011
        ఇటీవలే యువ కిరణాలు పథకం ప్రకటించినప్పటి నుంచి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉద్యోగాల కల్పన తప్ప మరో మాట మాట్లాడటం లేదు. మొదట లక్ష ఉద్యోగాలు అని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు లక్షా పాతిక వేల ఉద్యోగాలకు పెంచారు. హడావుడిగా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో ఆయన సమావేశమయ్యారు. వైఎస్ పథకాలతో నక్సలిజాన్ని అణచివేస్తే, ఈయన ఉద్యోగాలతో ఉద్యమాలను ఆపే ప్రయత్నం చేసేలా కనిపిస్తున్నారు. ఆయా శాఖల ఉన్నతాధికారాల నుంచి ఖాళీల వివరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి రెండేళ్లలో అవన్నీ నింపేయాలని చెప్పారు. వెంటవెంటనే అన్ని శాఖల నోటిఫికేషన్లు విడుదల కానున్నాయన్నమాట. గ్రాడ్యుయేట్లూ మీరు రెడీయా?

 ఏ శాఖలో ఎన్ని ఖాళీలున్నాయి?

హోంశాఖలో – 20, 122
విద్యాశాఖలో – 27, 379
విద్యుత్ శాఖలో – 12, 244
వైద్యారోగ్య శాఖలో – 10, 306 

ఇంజనీరింగ్ శాఖలో – 3, 000
రెవెన్యూ శాఖలో – 8, 340
పంచాయితీ రాజ్ శాఖలో – 3, 100
ఎక్సైజ్ శాఖలో – 2, 000 
ఇవి కాకుండా మిగతా అన్ని శాఖల్లోని మరో 30 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
Source:http://namastheamerica.com/?p=3116

1 comment:

  1. The Best Casinos Near DC (And Beyond) - JtmHub
    Discover the best casinos & hotels near DC (And 남원 출장안마 Beyond) A 전주 출장안마 quick map of the best casinos & hotels near DC, 목포 출장마사지 incl. MGM National 포항 출장샵 Harbor, Charles 문경 출장안마 Town and West

    ReplyDelete